నా ప్రియ యేసువా నిన్ను సంధించు వేళ మనోహరమగు
నీ మోమునే గాంచు వేళ ॥2॥
ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ॥2॥
అహ ఎంతో ఆనందంహల్లెలూయ గీతం
నే పాడే సమయంనా యేసు సాన్నిత్యం॥2॥నాప్రియ॥
1॰నాకై గాయాలు పొందిన నీ బాహువులలోనే చేరి మురిసి పరవశించు వేళ
నీ యెదపైన నే వాలి సేద తీరు వేళ
నా కనుల బాష్ప బిందువులు నీవు తుడుచు వేళ ॥నా ప్రియ॥
2॰భువిపై నీ సేవలో పరుగిడిన పాదములు
పరమందు స్వర్ణ వీధులలోనడయాడు వేళనా తలవంచి నీ పదములు
ముద్దాడు వేళనా శిరమున మకుఠం ధరియింపచేయు వేళ
ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం
ఎంతో ఆనందం ॥2॥ఆహ ఎంతో ఆనందం
హల్లెలూయ గీతం నే పాడే సమయం నా యేసు సాన్నిత్యం॥2॥నా ప్రియ॥