నా ప్రియ దేశం భారత దేశం
బైబిల్ లో రాయబడిన దాన్యమైన దేశం
అ.ప. : | జిళిఖీలి ళీగి |దీఖిరిబి – | చీజీబిగి తీళిజీ |దీఖిరిబి
నేను పుట్టిన ఈదేశాన్ని ప్రేమిస్తాను
భారతీయుడైనందుకు గర్విస్తాను
సంతోషం సౌభాగ్యం-సమృద్ధి సంక్షేమం
దేశం లో ఉండాలని ప్రార్ధిస్తాను
క్రైస్తవ్యం మతము కాదని మారు మనసని
జీవమునకు నడిపించునని వివరిస్తాను
మతి మార్చువాడు యేసని మత బోధకుడు కాడని
రక్షించే దేవుడనని ప్రకటిస్తాను
3మనుసులంతా ఒక్కటేనని మంచి భావన
అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను
కేవలం మాటలు కాక క్రియల యందు మేలు చేయుము
యేసయ్య అడుగులలో పయనిస్తాను