నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తముBy Jesussongs / న నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తముఆయన చేసిన మేళ్ళను మరువకుమా (2)1. నా దోషములను క్షమించు దేవుడు వేదనలను తొలగించునుకరుణ కటాక్షము కిరీటముగా ఉంచావు2. నీ ఆత్మతో నన్ను నింపావు నీ రక్షణ నా కిచ్చావు కుమారునిగా నన్ను చేర్చుకొన్నావు పరమ తండ్రివి