నా ప్రాణ ఆత్మ శరీరంBy Jesussongs / న నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ 1. పాపపు ఊబిలో మరణించిన నన్ను – పరమందు చేర్చుటకు ప్రాణమిచ్చి నన్ను రక్షించినా – ప్రేమను మరువలేను నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥ 2. నన్ను నీ వలె మార్చుటకేగా – ఆత్మతో నింపితివి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥