నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగుBy Jesussongs / న నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగు (2)నా ప్రాణమునకు జీవం నా యేసయ్య నీ వాక్యం (2)1. భుమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంనా దోషములను అంత దూర పరచితివేనీ కిచ్చిన రక్షణ కొరకై నేనేమి చెల్లింతునురక్షణ పాత్ర చేత పట్టుకొని స్తోత్రము చేసెదన్2. నాలో ఉన్న ఆశలను నెరవెర్చితివేనా ఆలోచన సఫల పరచితివేనీ సేవకై నా జీవితం నేను అర్పింతును నా ప్రాణ అత్మ దేహమును నీకై అర్పింతును