దాపుఁజేరుచుఁ బాడుముBy Jesussongs / ద 1.దాపుఁజేరుచుఁ బాడుముజీవపు మాటలన్మాధుర్యంబగు గానముమరలఁ బాడుముజీవమైన పాటన్త్రోవఁజూపు మాటన్||సుందర మానందముగన్ సొంపుగఁ బాడుము||2.నిత్యజీవము నిచ్చెడునిపుణుఁ డేసుఁడుసత్యప్రేమ నొసంగెడుసదయుఁ డేసుండుమితిలేని ప్రేమమింటికాకర్షించున్3.ప్రచురపర్చుఁ డెల్లడన్ప్రభుని రక్షణన్దాచఁగూడని సత్యమున్పూర్ణ క్షమాపణన్రక్షకుని చెంత ఆశతోడ రండు