దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం ॥2॥
కష్టమైన శోధనైన నిన్ను పాడెదన్ నిన్ను స్తుతియించెదన్ ॥2॥ ॥దేవా॥
1॰నావ ఒంటరిగా సాగుచుండగా నాధా నిన్నే పాడెదను
జీవితములో నీవుండగా ఎవరిని గూర్చీ పాడెదను
శతకోటి పాటలు నిను గూర్చి
పాడిన నా ఆశ ఎన్నటికీ తీరదయా ॥2॥
కడవరకు నిన్ను కీర్తించీ పొగడెద నా
నా..నాధుడా నా జీవా..నాధుడా ॥దేవా॥
2॰దేహమంత కృషియించినా వాడి నశియించి పోయినా
రక్త ధారలై ప్రవహించినా మరణమాసన్న మైనను
క్షణమైన నిన్ను స్తుతియింప మరచినా
జీవిత పయనం వ్యర్ధమయ్యా ॥2॥
జీవమిచ్చిన నిన్ను కీర్తించీ పొగడెద నా
నా..నాధుడా నా జీవా..నాధుడా ॥దేవా॥