దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయంBy Jesussongs / ద దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయంఅతిమధురం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధంనిలిచియుండును ఇలలో కలకాలం 1.అన్నిటిలో వివాహం ఘనమైనదనిపానుపు ఏ కల్మషము లేనిదనియెహోవాయే కలిగించిన కార్యమనిమహోన్నతుని వాక్యమే తెలిపెను 2. పురుషునిలో సగభాగం తన భార్యయని ప్రేమించుట అతనికున్న బాధ్యతని విధేయత చూపించుట స్త్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను