దిగులు పడకు సేవకా దిగులు పడకు మయా
నమ్మదగినా దేవుడు నిన్ను పిలిచే గదా
కష్టాలు తీర్చి కన్నీటిని తుడిచి ఆదరించునుగా
నీతోనే నడచి నీలోనే నిలిచి నిన్ను నడుపునుగా
ఓ సేవకా భయపడకిక జయము నీదే గా
1.అగ్ని వంటి శోదనలకు భయ పడకుమయా
అగ్ని లోను క్రీస్తు అండ తోడుండుగా
అగ్ని గుండమే నిన్ను హెచ్చించి ఘణపరుచునుగా
షద్రకు మేషకబేద్నగోలను మరచి పోకుమా
ఓ సేవకా భయపడకికా అగ్ని మేలే గదా
2.ఏమి తిందునో ఎక్కడ ఉందునో చింతించకుమా
నీకున్న అవసరతలు తండ్రికి తెలియునుగా