జుంటి తేనే ధారలకన్న మధురమైనదిBy Jesussongs / జ జుంటి తేనే ధారలకన్న మధురమైనదిమంచి గోధుమ పంటకన్నతియ్యనైనదినీ మాటలు శ్రేష్టమైనవి నాజిహ్వకు మధురమైనవి “జుంటి “ 1.ఉదయమునే నీ మాటలుద్యానించగానా హృదయము నాలోఉప్పొంగుచుండెనుఅనుభవించితినీదు సన్నిధిన్ఆనందింతును నీ సన్నిధిలో “నీ “ 2.నా పాదములకు దీపమయెనునా బాధలో నెమ్మది కలుగజేసెనుతొట్రిల్లనియ్యక కాపాడుచుండెనునీ మార్గములోనే నన్ను నడుపుచుండెను “నీమాట