జీవముగల దేవా జీవించుచున్నవాడాBy Jesussongs / జ జీవముగల దేవా జీవించుచున్నవాడాజీవనరాగం జీవితగమ్యం జీవనజ్యోతివయాయేసయ్యా – పావనమూర్తివయా1. నను రక్షించిన నిన్ను మరువనునా శిక్షబాపిన నిన్ను విడువనునిన్న నేడు మారని దేవా – కన్నుల నిన్నే నిలుపు కొంటిని2. నను మార్చిన నిను ఘనపరచెదనుప్రాణమిచ్చిన నిను కొనియాడెదను సత్యము నీవే శాంతి ప్రదాతా – నిత్యము నా హృది నీదు నివాసం