జీవనదిని నా హృదయములోBy Jesussongs / జ జీవనదిని నా హృదయములోప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియునాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| బలహీన సమయములోనీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||