జీవం ఇచ్చిన పరమపితా – నీకే స్తుతి ఆరాధానా
రక్తము చిందించిరక్షించినా యేసుక్రీస్తు ఆరాధనా
బలపరుచు నను దృదపరుచు పరిశుద్దత్మ
ఆరాధన…. ఆరాధన…. ఆరాధన…. “2” ” జీవం”
1. నాలో ఉన్న ఊపిరి – నీవు ఇచ్చిన కానుక
నేను పొందిన రక్షణ – నీవు చేసిన త్యాగము “2”
మరువను నిన్ను యేసయ్య – మరువను నీదు త్యాగము “2″
జీవించినా మరణించినా ఇక నికోసమే యేసయ్య “2”
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
ఆరాధన…. ఆరాధన…. “2” ” జీవం”
2. జీవమోసగు ఆత్మచే – అనుదినము నను పోషించు
నీదు బాటలో పయనింప – దారిని నాకు చూపించు “2”
చాలును నాకు నీ కృప – నిత్యము నేను జీవించేద “2”
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
ఆరాధన…. ఆరాధన…. “2” ” జీవం”