జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్ఛున్
స్వతంత్రించు కొనేదరుగా వారే సమస్తమున్
1 ఎవరు యెదురు చూతూరో సంసిద్దులౌదురు
ప్రభురాక నేవరాసింతురో కొని పోవ క్రీస్తు వచ్చున్
2యేసు శిష్యులతో పల్కె తిరిగి వత్తునని
సిద్ద పరుతు స్థలమును నేనున్న చోట మీరుండ
3 యెవరేసునితో నడతురో ప్రత్యేక మవుదురు
మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును
4 క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము
మమ్మును సిద్ద పరిచిన శ్రీ యేసుని సందింతుము
5 తన సన్నిధిలో మనల నిలుపు నిర్దోషులునుగా
బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే
6 సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము
అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా