జగములనేలే శ్రీయేసా మా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహరమా
1.వేల్పులలోన నీవంటి దేవుడు-ఎవరున్నారు ప్రభుా
పూజ్యులలోన పూజార్హుడవు-నీవే మా ప్రభువా అడిగిన ఇచ్చె దాతవు నీవే దేవా శరణము వేడిన అభయమునొసగే దేవా
అవధులు లేని నీ ప్రేమను-వర్ణింపచాలసయా(2)
2.జీవనమంతయు నీకర్పించి-పానార్పణముగా నేపోయబడుదును
శ్రేష్ట ఫలములను ఫలియించెదను-నీదు సన్నిధిలో
విరిగిన మనస్సే నీకతి ప్రియమెాదేవా
నలిగిన హృదయం నీ ఆలయమెా దేవా
అన్ని వేళలలో మాతో ఉండి-మము నడిపించు ప్రభూ “ జగ”