జయ జెండా పట్టుకొనెదం మనంBy Jesussongs / జ జయ జెండా పట్టుకొనెదం మనంవీరులుగ నడిచెదము 1.వెల్లువై సతానొచ్చినన్ఆత్మ తానే జెండా పైకెత్తున్జడియకు నా పుత్రుడా – నీవుజడియకు నా పుత్రికా 2.వెయ్యివేలు శ్రమాలొచ్చినన్సోకవు దరికిరావుఆత్మ ఖడ్గముచే – మనంసాతానున్ జయించితిమే 3.గుట్టలైన మిట్టలైననుప్రభువును వెంబడించెదంనాగలిపై చేయివుంచితిం – మనంవెనుకకు తిరిగి చూడము