జగమంతా చాటనా ఈ వాక్యముBy Jesussongs / జ జగమంతా చాటనా ఈ వాక్యము దరణిలోఅంధకార చీకటిలో నిద్రించుచున్నది మానవలోకము1.నీకోసం సృష్టిరా నీకోసం వెలుగురానీవు లేనిదె సృష్టిలేదురా2. పాపులుగా బ్రతుకుచున్న ఈ లోకంలోబలి ఆయెరా క్రీస్తు అందరి కొరకు 3. వాక్యమె ఆయుధమై సువార్తను చేపట్టివిమర్శకులను ఎదిరించు వేగిరపడు క్రైస్తవుడ.