తేజోమయా యేసయ్యా – స్తుతి పాత్రుడవు నీవయ్యాBy Jesussongs / త తేజోమయా యేసయ్యా – స్తుతి పాత్రుడవు నీవయ్యాఅ.ప. : మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా 1. నిజమైన దేవా నీవంటివాడు లేడుమహాత్మ్యము గల నిన్ను పోలినవాడెవడునీ నామము ఘనమైనదయా – నరులు నీకు భయపడెదరయా 2. జనములకు రాజా జీవముగలిగిన నాథాసమస్తము నిర్మించినవాడవు నీవెగదా నీ ఉగ్రత తాళలేమయా – మేలు చేయగలవు నీవయా