తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనాBy Jesussongs / త తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4)నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివినా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనాఆరాధనా ఆరాధనా కన్నీరు తుడిచే నా యేసయ్యాఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా|| నీతియు న్యాయము నీవే కదా నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||