చెప్పండన్నా -జై జై యనిBy Jesussongs / చ చెప్పండన్నా -జై జై యని-2ప్రభు యేసునకు జై జై యని1పాపులను ప్రేమించి పరలోకమిడెనన్నాపాపుల రక్షణకై తన ప్రాణమిచ్చెనన్న2 సిలువలో బలియాయే దేవుని గొఱ్ఱెపిల్లచిందించే తన రక్తం పాప విమోచనకై3 రాజులకు రాజై ప్రభువులకు ప్రభువైరారాజు రాజ్యమేల రయముగా వచ్చుచున్నాడు4 ఇదియే రక్షణ వార్త నమ్మి రక్షణ పొందుము నమ్మక పోయినచో నరకము తప్పదుగా