చూస్తున్నాడమ్మా చెల్లీ చూస్తున్నాడమ్మా
నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా
అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా
తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా
1. చీక్లో చేశానని – నన్నెవరు చూస్తారని
చూసినా నాకేమని – ఎవరేమి చేస్తారని
భయమసలే లేకున్నావా? చ్డె పనులు చేస్తున్నావా?
2. విదేశాల్లో ఉన్నానని – చాలా తెలివైనదాన్నని
అధికారాలున్నాయని – ఏం చేసినా చెల్లుతుందని
విర్రవీగుతున్నావా? చ్డె పనులు చేస్తున్నావా?
3. సువార్తను విన్నా గాని – నాకు మాత్రం కానే కాదని
ఇప్పుడే తొందరేమని – ఎపుడైనా చూడొచ్చులే అని
వాయిదాలు వేస్తున్నావా? చ్డె పనులు చేస్తున్నావా?