చూడాలి నిన్నే నేను యేసయ్యాచేరాలి నిన్నే నేనుBy Jesussongs / చ చూడాలి నిన్నే నేను యేసయ్యాచేరాలి నిన్నే నేను మెస్సయ్యానిన్నే చూడాలి నీలా మారాలినీకై బ్రతకాలి నీతో ఉండాలి “చూ “1.నీ పాదాములు చేరినా వెంటనేదొరికెను క్షమపణ సంతోషము “ని “2.నిను చూచిన వారికందరికివిడుదల స్వస్ధత కలిగెను “ని “3.పరలోక స్వాస్ధ్యముకై పరుగెత్తగాఇహలోక ఆశలు జయించగను”ని