చిరుదీపమల్లె వెలిగింది లోకం ఆ వెలుగు కొరకే వేచింది లోకంBy Jesussongs / చ చిరుదీపమల్లె వెలిగింది లోకం ఆ వెలుగు కొరకే వేచింది లోకంఈ సంభవం యేసయ్య జన్మం మానవ పాపాపరిహారార్ధం (2)1. ఈ లోకమంతా పులకించగా క్రొంగొత్త ఆశలతోఆకాశమంతా వెలుగొందెగా నూతన కాంతులతో (2)2. పరలోక దూతల్ యేతెంచె భువికి పరిశుద్ధ గానముతో అరుదైన తార ఉదయించె నింగిన్ జ్జానులకు దారి చూపగన్ (2)