గత కాలమంత నిను కాచిన దేవుడుఈ రోజు నిన్ను ఎంతో దీవించునుయియ్యు నీమనసియ్యు – చేయుస్తోత్రం చేయుయియ్యు కానుకలియ్యు – చేయు ప్రార్ధన చేయు
1.మట్టికుంఢగా – పుట్టించినాడుకంపిపాపగా – కాపాడినాడువందనాలెన్నో – హెచ్చించినాడుఅందరిలో నన్నెంతో – హెచ్చించినాడు ॥గత॥
2. కష్టములో నిన్ను – కాపాడువాడువ్యాధులలో నిన్ను – స్వస్ధపరచువాడునీవు నమ్ముకుంటే – నిను వదలలేడుఏ క్షణము నిను – ఎడబాసిపోడు ॥గత॥
3. యేసుని నమ్ముకో – ఈ లోకమందుఓపిక తెచ్చుకో – యేసురాకముందునీతల నెత్తుకొని – పైపైకి చూడుమరల యేసు ప్రభు – రానైయున్నాడు ॥గత॥