గొప్ప దేవుడు మనకున్నాడుBy Jesussongs / గ గొప్ప దేవుడు మనకున్నాడు గొప్ప నామము యేసు నామము1.ఆత్మతోను ఆరాధింతుము సత్యముతోను ఆరాధింతుము “గొప్ప”2.స్తుతియించి ఆరాధింతుము గంతులు వేయుచు ఆరాధింతుము “గొప్ప”