గొప్ప దేవుడు – 3 యేసు గొప్పకార్యాలుBy Jesussongs / గ గొప్ప దేవుడు – 3 యేసు గొప్పకార్యాలుమహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు1.ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నేలను చేసినీళ్ళను గోడలుగా నిలిపి నడిపించిన వైనం చూడు2.తనవారి పక్షమున నిలిచి యుద్ధమును చేసినవాడు దుష్ట అగ్ని బాణమును తెగనరికిన దేవుని చూడు