గాయపడినప్పుడు నీనామమే ఉపసమనం
బాధపడినప్పుడు నీహస్తమే అభయం
సూర్యచంద్రులను తలదన్నే కాంతిపుంజమా
సర్వసృష్టిని సృజియించిన రక్షణ శృంగమా
హలెలూయా లాలలలలా – 2హలెలూయా హలెలూయా
1.నా జివితమంతాయు నీ సాక్షి నిలిచేదన్
నీ జీవ వాక్యమును ప్రకటించేదన్(2)
మనిపతగాదున ఆ ..
నీఘన చేరితాన్
వివరింపతగదున నీ ప్రేమ హృదయమున్ (2)
హలెలూయా లాలలలలా – 2
హలెలూయా హలెలూయా
2. నాక్రియలను దిద్దుతూ నాపాపము కడుగుచూ
నాకోసమేనీవు బలియైతివి
బంగారుకంటెను అపరంజి కంటెను
నీఆజ్ఞలేమాకు ప్రియముగ ఉన్నవి
హలెలూయా లాలలలలా – 2
హలెలూయా హలెలూయా