గతించి పోతున్నది బ్రతుకంతయుBy Jesussongs / గ గతించి పోతున్నది బ్రతుకంతయునేతగాని నాదికంటే వడిగాయని1.శ్రమలు వేదనలు కరువు కాటకాలుప్రళయ యుద్ధములు అవనిపైన జరుగుచుండెనీ బ్రతుకు నావ మార్చుకో …ఓ…ఓ…యేసుని నీలో చేర్చుకో ఆ…ఆ…”గతించి”2.ప్రభుల ప్రభువుగా యేసు వచ్చుచున్నాడుగొఱ్ఱెలను మేకలను ఏరి వేరు పరచునునిన్ను నీవు సిద్ధ పరచుకో… ఓ… ఓ…మధ్యా కాశంలో కలుసుకో… ఆ… ఆ. .”గతించి