గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొనిBy Jesussongs / గ గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమె రానుండె1.పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో … గగనము… 2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో … గగనము… 3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు … గగనము…