కన్నీటితో పాదలనె కడగనBy Jesussongs / క కన్నీటితో పాదలనె కడగననా హృదయమునె నీకై ఆర్పించనవెలకట్టలెనిది నీ ప్రేమ నాపై (2)నా ప్రాణమా నా అంతరంగమానాలో సమస్తమా సన్నుతించుమాఆ వేదనతో భాదతో విసిగి వెసారినావా (2)1. కనులనుండి రాలెనా ప్రతి బాషపభిందువునీ ఆరచేతిలో బద్రమంటివె (2)2. శిలువ నుండి కార్చెనీ ప్రతి రక్త బిందువు నా పాప దోషము నుండి విడిపించెనె (2)