Lyrics
క్రీస్తురాక భావన – సంఘములకు దీవెన తన ప్రియుల నిరీక్షణ
క్రీస్తు
1.మేఘములపై యేసురాజు-ఆగమన ప్రకాశము
వేగముగను ప్రభుని చేర-సిద్ధపజుమా సంఘమా
క్రీస్తు
2.బూర ధ్వనులు విందుము-క్రీస్తు మెము
కందువు సిద్ధమాయె నీదు విందు-సిద్ధపడుమా సంఘమా
క్రీస్తు
3.కాలమెల్ల దాటిపోయే-మేలుకొనుము సంఘమా
జాలిచూసి ఆత్మలెన్నో-చేర్చు ప్రభుని చెంతకు
క్రీస్తు
4.ఇహము దాటి పోకముందే-అహము విడిచి నిలువుము
మహిమరాజు యేసునందు-బలము పొంది సాగుము
క్రీస్తు