కీర్తనీయుడా నా జీవితం నిను కీర్తించుటకే అంకితం
నిండు పరవశము నా హృదయము
అంగీకరించుము శతకోటి స్తోత్రము
1.నిన్ను విడిచి నేనుండగా – నీ సొత్తుగ చేసావు దేవా
సజీవమై నే ఉన్నానంటే – నీ శాశ్వత కృపయే ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించెదను
ఫలించని ఆత్మలను నడిపించెదను
2.తల్లి మరచినా నేను మారువను – వాగ్ధానామిచ్చావు దేవా
బందువులిడిచినా నేను విడువను – ఓదార్చినావు నన్ను ప్రభువా
నీ చేతులోనే నను చెక్కుకొంటివి నీ చేతి నీడలో దాచుకొంటివి..