కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు
రక్షణ భాగ్యాన్ని నేడే నీది రేపంటూ
నీకుంటుందో లేదో వేరే మంచితరుణం నీకోస్తుందో రాదో
అ.ప: అర్పించు యేసుకు హృదయాన్ని
1.పరిశుద్ధ రక్తాన్ని ప్రొక్షించగాపరమాత్ముని బలియాగంలో సిద్ధమయ్యుందివిలువైన భాగ్యమిది – ఉచితంగా దొరుకునది
2.అపవాది కోరల్ని పెకిలించగా ప్రభుయేసుని ఘనవిజయంలో సాధ్యమయ్యుంది అరుదైన భాగ్యమిది – సులభంగా కలుగునది
3. ఎదురయ్యే నరకాన్ని తప్పించగా నిజదేవుని సంకల్పంలో వెల్లడయ్యుందిస్థిరమైన భాగ్యమిది – పదిలంగా నిలుచునది