కనికర సంపన్నుడు – కృపచూపు దేవుడు విమోచకుడు – సహాయకుడుBy Jesussongs / క కనికర సంపన్నుడు – కృపచూపు దేవుడు విమోచకుడు – సహాయకుడుఅ.ప: శ్రీ యేసు దేవుడు – శ్రీ యేసు దేవుడు 1. దోషము క్షమియుంచువాడు – పాపము తొలగించువాడు ప్రేమించును – దీవించును 2. భారము భారియుంచువాడు – క్షేమము కలిగించువాడు రోగమును – తొలగించును 3. దీనుల మొర వినువాడు – ఆమెన్ అవుననువాడు పాలించును – పోషించును