క్షణమైనా నీవు నను విడచి పోలేదుగా
కనురెప్ప పాటైన నను మరచి పోలేదుగా “2”
కునుకక నిదురించక కనుపాపలా నను కాచియుంటివే “2” ” క్షణమైనా”
1.పర్వతములు అన్నీ తొలగిపోయిన – నాధు మెటలు అన్నీ చేరగిపోయినా “2″
నా వెన్నంటి నా తట్టు నిలచి – నా కన్నీటినంతా తొలగించితివే “2″
2.నీ…కృప నన్ను విడచి పోలేదు – నీ సన్నిధి నాకు దురపరచలేదు “2” ” క్షణమైనా”
శోధనలు నన్ను చుట్టుముట్టిన – శ్రమలే నన్ను క్రుంగా దీసిన “2”
3.నా తండ్రివై నా తోడుగా నిలచి – నా బారములన్నీ తొలగించితివే “2”
నీ…కృప నన్ను విడచి పోలేదు – నీ సన్నిధి నాకు దురపరచలేదు “2” ” క్షణమైనా”