కళ్యాణమే వైబోగం కమనీయ కాంతుల దీపంBy Jesussongs / క కళ్యాణమే వైబోగం కమనీయ కాంతుల దీపంశృతిలయల సుమధురగీతం దైవరచిత సుందరకావ్యం1. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యంనరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం2. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షంమోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం3. దేవదూతలే తొంగిచూసేటి రమణీయమైన దృశ్యంభావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చత్రం