కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా (2)
విశ్వ మానవ శాంతి కోసం – ప్రాణ మిచ్చిన జీవమా (2)
యేసు దేవ నీదు త్యాగం – వివరింప తరమా (2)
కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా
1.కరుణ లేని, కఠిన లోకం – కక్షతో సిలువేసిన (2)
కరుణ చిందు మోము పైన – గేలితో ఉమ్మేసిన (2)
ముల్లతోను, మకుటమల్లి – నీదు శిరమున నుంచిరా
నీదు శిరమున నుంచిరా
కలువరిగిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా
2. జాలి లేని పాప లోకం – కలువ లేదు చేసిన (2)
మరణ మందు సిలువలోన – రుదిరమేనిను ముంచిరా (2)
కలుష రహిత వ్యధను చెప్పి – అలసి సొలసి పోతివాఅలసి సొలసి పోతివా
కలువరి గిరి సిలువలో – పలు శ్రమలు పొందిన దైవమా (2)
విశ్వ మానవ శాంతి కోసం – ప్రాణ మిచ్చిన జీవమా (2)
యేసు దేవ నీదు త్యాగం వివరింప తరమా (2) ” కలువరి “