కల్వరిలో సిల్వ వేయబడిన క్రీస్తును – మరతువా నీ జీవిత యాత్రలో
మరతువా……మరతువా….. నీకై యేసు సిలువ మృతినొందెను
1. పాపిని రక్షించుటకు పాప రహితుడు – యాగమై ప్రాణమిచ్చె సిలువలో
యాగమై…..యాగమై….యేసు శుద్ధి చేసినది మరతువా “కల్వరిలో”
2. ప్రేమయైన దేవుని యేక తనయుడు – యేసుని ప్రేమ నీవు మరతువా
యేసునీ…..యేసునీ…. రక్తమే రక్షించెనని మరతువా “కల్వరిలో”
3. అనుదినం స్వజనమును నడుపుట కొరకు – నింపె పరిశుద్ధాత్మతో నిన్ను
ఆత్మతో….ఆత్మతో…. నింపె తన పరిశుద్ధాత్మతో “కల్వరిలో”