కన్న తల్లి చేర్చునట్లు – నను చేర్చు నా ప్రియుడుBy Jesussongs / క కన్న తల్లి చేర్చునట్లు – నను చేర్చు నా ప్రియుడు హల్లేలుయా – హల్లేలుయా -హల్లేలుయా –హల్లేలుయా1. కౌగిటిలో హత్తుకొనున్ – నా చింతలన్ భాపును (2)2. చేయి పట్టి నడుపును – శికరముపై నిలుపును (2)3. నా కొరకై మరణించే – నా పాపముల్ భరియించే (2) 4. చేయి విడువడు ఎప్పుడు – విడనాడడు ఎన్నడు (2)