కల్వరిలో సిల్వ వేయబడిన క్రీస్తును – మరతువా నీ జీవిత యాత్రలోమరతువా……మరతువా….. నీకై యేసు సిలువ మృతినొందెను
1.పాపిని రక్షించుటకు పాప రహితుడు – యాగమై ప్రాణమిచ్చె సిలువలోయాగమై…..యాగమై….యేసు శుద్ధి చేసినది మరతువా “కల్వరిలో”
2. ప్రేమయైన దేవుని యేక తనయుడు – యేసుని ప్రేమ నీవుమరతువాయేసునీ…..యేసునీ…. రక్తమే రక్షించెనని మరతువా”కల్వరిలో”
3. అనుదినం స్వజనమును నడుపుట కొరకు – నింపెపరిశుద్ధాత్మతో నిన్నుఆత్మతో….ఆత్మతో…. నింపె తన పరిశుద్ధాత్మతో “కల్వరిలో