కలవంటిది నీజీవితం – కడు స్వల్పకాలము యువకా అది ఎంతో స్వల్పము బహు విలువైనది నీ జీవితం – వ్యర్ధము చేయకుమా యువకా వ్యర్ధము చేయకుమా – యువతీ వ్యర్ధముచేయకుమా
1. నిన్ను ఆకర్షించే ఈలోకము – కాటువేసే విషసర్పము యువకా అది కాలు జారే స్థలము – ఉన్నావు పాపపు పడగ నీడలోనీ అంతము ఘోరనరకము – యువకా అదియే నిత్య మరణము
2. నిన్ను ప్రేమించె యేసు నీ జీవితం – నూతనా సృష్టిగామార్చునుపాపం క్షమియించి రక్షించును – ఆమోక్షమందునీవుందువుయుగయుగములు జీవింతువూ – నీవు నిత్యముఆనందింతువు