కరుణించినావా కలుషాత్మునిBy Jesussongs / క కరుణించినావా కలుషాత్మునిక్షమియించినావా పాపాత్ముని ఈ దీనుని కడుహీనుని 1. మలినమైనది నా బ్రతుకు – పనికిరానిది నీ సేవకుబలి చేసితి నిను సిల్వకు – నా పాపములకొరకు 2. మోడువారిన ఈ జీవితం – సిలువనీడన ఫలభరితంచాట్టిపనిలలో నీ చరితం – నా జన్మకు నిజఫలితం 3. నీ ప్రేమకై నేనేమిత్తును – నీ పూజకై ఏమి సమర్పింతును నలిగిన నా హృదయం నీకిత్తును – నా స్తుతులనర్పింతును