కోయిలమ్మ పాటలా నేనుపాడలేనులే (2)
ఆశల సంగాతిలొ పలికెను ఈస్వరములే
సిరులు ఎంతవలచిన నీకుసాటిరావులే
ఏసునీదు సేవలొ ఈహృదయం నీదిలే
హల్లేలుయ ప్రభు హల్లేలుయా
1.దివిలో భువిలో నీవేనా శరణమై
నీదునామమే నాహృదయంలో దీపమై
మరొలోకపు మనుగడఏ మనసు ద్యేయమై (2)
పరము చేరగ ప్రభు కనికరించవా (2) కోయిలమ్మ
2.హృదిలో మదిలో నీవేనానిలయమై
నీదువాక్యమే నాహృదయంలో లికితమై
నాహృదయపు గగనంలో ప్రేమ జ్యోతివై (2)
ప్రేమ చూపగ ప్రభు కనికరించవా (2) కోయిలమ్మ