కోరుకుంటే నీ స్వంతమే గొప్ప రక్షణ ఉచితంగానే
అ.ప: నేడను సమయం నీకుండగానే వేడుకొనుమా యేసయ్యనే
1.జన్మకర్మ పాపానికి జీతమున్నది పరిహారానికి
రక్తం కార్చబడినదియేసయ్యను
దేవునిగా నమ్ముకోనిచో తప్పించుకోలేవు ఘోరశిక్షను
2. మనుషులకు రెండవ మరణమున్నది
నిత్యజీవమార్గము సిద్ధమైనది యేసయ్యను హృదయంలో చేర్చుకోనిచో తప్పించుకోలేవు నరకబాధను
3. పాతాళం కాచుకొని చూచుచున్నది పాపులకై
నోరు తెరచి వేచియున్నది యేసయ్యను ప్రభువని ఒప్పుకోనిచో తప్పించుకోలేవు అంత్యతీర్పును