కోరితి నీ సన్నిదానంచేరితి నీ సన్నిదానంBy Jesussongs / క కోరితి నీ సన్నిదానంచేరితి నీ సన్నిదానంకడ వరకు నాకు తోడుగ ఉండలని1.నీ పాదసేవ చేయాలని నిన్నే నేను చూడాలని మనసార నిన్నే కోరితి నా ప్రభువా2.పాపికి ఆశ్రయం నీవేనని పరముకు మార్గము నీలోనని ప్రేమతో నిన్నె కోరితి యేసయ్యా 3.చావైన బ్రతుకైన నీవేనని బ్రతికితే నీ సేవ చేయాలని నిన్నే నేను కోరితి నాదేవా