కోటి కిరణముల కాంతిని మించిన శాంతివిBy Jesussongs / క కోటి కిరణముల కాంతిని మించిన శాంతివినీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యానీవే నా మార్గము నీవే నా సర్వమునీవే నా ఆధారము నీవే ఆశ్రయము1. పిండమునై నేనుండగానీవు అండగా నిలిచితివేమెండైన నీదు దీవెనలొసగితండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే2. తల్లియు తండ్రియు విడచిన గానినీ కృప వీడకను దాతవు నీవై తోడుగా నుండి