క్రైస్తవ ఏదినీ విస్వాసం నిరీక్షణ? నీ రక్షణ చేరుమా…
నీగమ్యంఈక్షణంవీడుమాఈలోకంఈదినం”2 ” ( క్రైస్తవ)
1.నీవు క్రైస్తవుడవని ఆనందింపక క్రీస్తునిపోలి నడువుము
అదిఏ నిజ క్రీస్తుని లక్ష్యం మార్గం
అందుండుసమాదానంఆనందంనిత్యజీవం”2″ ( క్రైస్తవ)
2)నీవు బోదకుడవని గర్వించక ప్రభు మాటలో నడువుమా
అదిఏ నిజ బోదకుని రక్షణ బోద
అందుండునీసాక్ష్యంనీఫలంఆశీర్వాదం”2′ ( క్రైస్తవ)