కృపయు సత్యము కలిసి వెలసెను క్రీస్తురాజుగాBy Jesussongs / క కృపయు సత్యము కలిసి వెలసెను క్రీస్తురాజుగామహిమ రూపము మనిషి ఆయెను బాలయేసునిగా హల్లెలూయ1. ప్రవచనం పరిపూర్ణమై – కాలము సంపూర్ణమైసకల ప్రజలకు రక్షణై – సంతస వార్తయై2. గ్రుడ్డివారికి దృష్టియై – బాధితులకు విమోచనై బీదలకు సువార్తయై – రక్షణ మార్గమై 3. నిత్యుడైన తండ్రియై – సత్యమున కాధారుడై శాంతికే నిలయమై – నిత్యజీవమై