కృప చాలును నీ కృప చాలునుకలిమిలో ఉన్నను వేదనలో ఉన్ననుBy Jesussongs / క కృప చాలును నీ కృప చాలునుకలిమిలో ఉన్నను వేదనలో ఉన్నను1. అవమాన నిందలు నను వెంబడించిననునీ కృప నను విడిపించున్యేసయ్య నీ కృప నను హెచ్చించున్2. ఎర్ర సంద్రము ఎదురై నిలిచిననునీ కృప నను విడిపించున్యేసయ్య నీ కృప నను నడిపించున్ 3. కన్నీటి సమయము వేదన బాధలలోనీ కృప నను విడిపించున్యేసయ్య నీ కృప ఆదరించును