ఓ సోదరా యేసుప్రభు రాకడBy Jesussongs / ఓ ఓ సోదరా యేసుప్రభు రాకడ సమమీపమౌచున్నదిఅంతము దగ్గరౌచున్నది –దేవుని తీర్పు రానున్నది1.. మరణం ఏక్షణం ఎరగం ఎవ్వరం నీదు పాపము వీడుము – క్రీస్తుయేసుని చేరుముఈ దినమే సుదినము – జాగేల ఈవేళ2.. సమయం లేదులే తరుణం రాదులే నీదు పాపము వీడుముక్రీస్తు యేసుని చేరుము ఈదినమే సుదినము-జాగేల ఈవేళ